నేతి గిన్నె | Neti Ginne Katha ( Paramanandayya Sishyula Kathalu )
Neti Ginne Katha in Telugu. పరమానందయ్యగారి దగ్గరకు ఒకసారొక తర్కపండితుడు వచ్చాడు. స్నేహంతో చూడాలని వచ్చిన అతను ఆ మాటలూ, ఈ మాటలూ ఆడాక, తన తర్క శాస్త్రం గురించి ప్రస్తావించాడు. ఇద్దరు స్నేహితులూ తర్కం గురించి మాట్లాడుకోసాగారు. పెద్దవాళ్ళేం…