జరధ్గవము – దీర్ఘకర్ణము | Gradda Pilli Katha ( Panchatantra Kathalu )
Gradda Pilli Katha in Telugu. భాగీరధీ నది ఒడ్డన పెద్ద జువ్వి చెట్టు ఉంది. ఆ చెట్టు తొర్రలో జరధ్గవమనే ముసలి గ్రద్ధ ఉండేది. ఆ గ్రద్ధకు కళ్ళు కనిపించవు అందుకని ఆ చెట్టు మీద ఉండే పక్షులు తమకు…